జులై 7న హైదరాబాద్ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళా వేదికలో జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పొత్తూరి సుబ్బారావు రచించిన 'హృదయవేదనవనంలో' వికసించిన కవితా సుమాలు పుస్తకాన్ని సమాచార శాఖ పూర్వ సంచాలకులు యం. ప్రమోదరావు ఆవిష్కరించారు. చిత్రంలో మౌనశ్రీ మల్లిక్, వి.వి. రాఘవరెడ్డి, కళా వెంకట దీక్షితులు, డా|| ద్వా.నా. శాస్త్రి, డా|| తిరునగరి, గుదిబండి వెంకటరెడ్డి, తంగిరాల చక్రవర్తి, డా|| పులివర్తి కృష్ణమూర్తి ఉన్నారు.