సాధన సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జూన్ 23న హైదరాబాదు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జరిగిన 'జ్ఞానసింధు సర్దేశాయి.తిరుమలరావు' గ్రంథావిష్కరణ దృశ్యం చిత్రంలో డా. వెనిగెళ్ల రాంబాబు, ఆచార్య ముదిగొండ శివప్రసాద్, డా.కె.వి. రమణాచారి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా. నాగసూరి వేణుగోపాల్, కోడిహళ్లి మురళీమోహన్, దైవజ్ఞశర్మ, సాధన నరసింహాచార్య ఉన్నారు.