'బంజారానానీ'లు పుస్తకావిష్కరణ




డా|| సూర్యాధనంజయ్‌ రచించిన 'బంజారానానీ'లు పుస్తకాన్ని హైదరాబాద్‌ శ్రీత్యాగరాయ గానసభలో ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య సిరాసాని సత్యనారాయణ ఆవిష్కరిస్తున్న దృశ్యం. చిత్రంలో డా|| ఎం.ధనంజయనాయక్‌, ఆచార్య ఎస్వీ, సభాధ్యకక్షులు ఆచార్య ఎన్‌.గోపి, ఆవిష్కర్త సిరాసాని, కవయిత్రి సూర్య, ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య ఎం. విజయశ్రీ ఉన్నారు.