జూన్ 17న ఆంధ్ర సారస్వత పరిషత్ హాల్‌లో, హైదరాబాద్ వెన్నెల ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య మసన చెన్నప్ప రచించిన 'సడిలేని అడుగులు' (గీతాంజలి కావ్యానువాదం) ఆవిష్కరణ జరిగింది. సభలో ఆవిష్కర్త జస్టిస్ బి. చంద్రకుమార్. సభాధ్యకక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి విశిష్ట అతిథి డా|| కె.వి. రమణాచారి, కృతి సమీక్షకులు డా|| తిరుమల శ్రీనివాసాచార్యులు, కృతి స్వీకర్త సరిపంగి మహేశ్వర్, ఆత్మీయ అతిథి డా|| తిరునగరి పాల్గొన్నారు.