డా. గంధం సుబ్బారావు పిహెచ్‌డి సిద్ధాంతవ్యాసం ''కాశీ మజిలీ కథలు - ఒక అనుశీలన'', గ్రంథాలను హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు డి.కె. అరుణ ఆవిష్కరించిన దృశ్యం. చిత్రంలో ఆచార్య వి. నిత్యానందరావు, కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ అధినేత మద్దాలి రఘురాం, డా. గంధం సుబ్బారావు, సభాధ్యకక్షులు డా. ఎన్. గోపి, శాసనమండలి అధ్యకక్షులు డా. ఎ. చక్రపాణి, కృతిస్వీకర్త అధికార భాషా సంఘం అధ్యకక్షులు మండలి బుద్ధ ప్రసాద్, గంధం చంథ్రేఖరరావు ఉన్నారు.