జులై 9, మంగళవారం విశ్వసాహితి, త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో కళాసుబ్బారావు కళావేదికపై శిష్ట్లామాధవి రచించిన 'మాతృభాషా వైభవం' కవితా సంపుటిని ఆవిష్కరిస్తున్న 'నేటినిజం' సంపాదకులు బైస దేవదాస్. వేదికపై గూడూరి విజయలక్ష్మి, డా|| పుటిగడ్డ విజయలక్ష్మి, కవయిత్రి శిష్ట్లా మాధవి, డా|| జయరాములు, డా||పోతుకూచి సాంబశివరావు, డా|| ద్వా.నా.శాస్త్రి, సినీ దర్శకుడు, లక్ష్మణరేఖ గోపాలకృష్ణ, డా|| కళావేంకట దీక్షితులు.