సహజ సాహితి చీరాల 8 వత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయస్థాయిలో 100 మంది లబ్ధ ప్రతిష్టులై కథా రచయితల రచనలతో మిని కథా వసంతం సంకలనం తీసుకురావాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ అధ్యకక్షులు వడలి రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కథ ఇంతకముందు ఎక్కడ ప్రచురించబడనిదై వుండాలి. ఫొటో, హామీ పత్రము, రచయిత సంక్షిప్త పరిచయముతో పాటు రచనలు పంపడానికి ఆఖరు తేది. 31.10.2013 రచనలు పంపవలసిన చిరునామా : వడలి రాధాకృష్ణ, అధ్యకక్షులు సహజ సాహితి, ప్రొసెసింగ్ మేనేజర్, ఐ.టి.సి. లిమిటెడ్, ఎ.బి.డి, ఐ.ఎల్.టి.డి చీరాల-523157, ప్రకాశం జిల్లా. ఇతర వివరాలకు 9985336444 ద్వారా సంప్రదించవచ్చును.