కవి: 
జి. రాజకుమారి
సెల్ : 
   9490099008
     పాడవే కోయిలా....!
పాడవే కోయిలా....!
    తేనెసోనియ లొలుకు తెలుగు గీతికా...!
    మనసుకు ఒక మనసే అందమనీ
    అది నీ ఆశయ దీపికనీ...    మనసు విప్పి మధురముగా
    హాయిగొలుపు ఆ గీతికా...
గుండె గొంతుకలో చిక్కుపడితే
సుజ్ఞాన కాంతి నింపుతూ
కరిగే వెన్నంటి నీ మనసుతో
కలిసి పాడవే కరుణాల కోయిలా...
తేనె సోనియలొలుకు
తెలుగు గీతికా...!