వసంతం మళ్ళీ వస్తుంది ( కవితలు)

భాగ్యలక్ష్మి తమ జీవితంలోని అనుభవాలను, యాత్రా స్మృతులను తమ రచనల్లో శకలాలు శకలాలుగా పాఠకుల కళ్ళ ముందు దృశ్యమానం చేస్తారు. 'వసంతం మళ్లీ వస్తుంది' కవితాసంపుటి కవయిత్రి తాత్త్విక చింతనకు అద్దం పడుతుంది. 
 సూర్య ప్రచురణలు
డా|| జె. భాగ్యలక్ష్మి
వెల: 
రూ 60
పేజీలు: 
86
ప్రతులకు: 
అన్ని ప్రముఖ షాపులు