జన జీవన రాగంలో... గేయరూప కవిత్వం

ప్రతీ పాటలో నిజాయితీ తొణికిసలాడుతుంది. కవితోపాటు గాయకుడు కూడా కావటం వలన వెంకట్‌ను వాగ్గేయకారునిగా చేసింది. తాను రాసిన పాటకు తానే బాణి కట్టుకొని పాడి ప్రజల్ని రంజింప చేయడం చిన్న విషయం కాదు. అనితర సాధ్యమైన సాధనతో దానిని సాధించాడు వెంకట్‌. 
దేవేంద్ర
కన్నెగంటి వెంకటయ్య
వెల: 
రూ 30
పేజీలు: 
37
ప్రతులకు: 
9885657582