ఇరుసు కవితా సంకలనం

ఈ కవితలు వ్రాసే ప్రయత్నంలో కవిమిత్రుల మందరం ఏ వర్గాన్ని కించపరచకుండా చేతివృత్తుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా వ్రాయాలనుకున్నాము. ఇంతకుముందే కొందరు కవులు కొన్ని వృత్తులను కవిత్వీకరించారు. అవికూడా మాకు ఎంతో ఉపకరించాయి. 
సంపాదకులు

 
కొండి మల్లారెడ్డి పర్కపెల్లి యాదగిరి
వెల: 
రూ 50
పేజీలు: 
97
ప్రతులకు: 
యువసాహితి సమితి