సోమేపల్లి హనుమంతరావుగారి స్మృత్యర్థం సాహితీపురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సోమేపల్లి వెంకట సుబ్బయ, చలపాక ప్రకాశ్‌లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. రమ్యభారతి సహకారంతో జరిగే ఈ కథల పోటీకి కథలను అక్టోబర్ 30వ తేదీలోపు రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్.కాంప్లెక్స్, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ - 520001 (సెల్ : 9247475975) అనే చిరునామాకు పంపాలి.