కరుణ రసాత్మకత కథలకు ఆహ్వానం

కరుణరసంతో కూడిన కథలను పంపించవలసిందిగా శ్రీలేఖ సాహితీ అధ్యకక్షులు డా. టి. శ్రీరంగస్వామి ఒక ప్రకటనలో కోరారు. ప్రత్యేక గ్రంథం ప్రచురించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 31 లోపుగా పల్లెసీమ, విశ్రాంత తెలుగు అధ్యాపకులు, ఇం.నం : 2-1-14 సరస్వతినగర్‌, గోపాలపురం రోడ్‌, విద్యారణ్యపురి, హన్మకొండ - 506009 చిరునామకు పంపాలి. ఇతర వివరాలకు 9848380473 ద్వారా సంప్రదించగలరు.