''నవ్వుకుందాం రండి''

ఇటీవల ఎల్‌.ఐ.సి ఉద్యోగులు లలిత కళాసమితి హైదరాబాద్‌, హాస్యవధాని జి.ఎల్‌.నరసింహం గారిచే ''నవ్వుకుందాం రండి'' హస్యావధాన రూపకం నిర్వహింపబడినది. చిత్రంలో కళ్యాణి, శ్రీదేవి, జె.ఎస్‌.ఆర్‌.మూర్తి, ఎన్‌. నాగరాజు, కె.ఎల్‌. కామేశ్వరరావు, జె.ఎల్‌. నరసింహం, మోహనకృష్ణ ద్వారా చక్రవర్తి,                డి. రామారావు, వి. సుబ్రహ్మణ్యం ఉన్నారు.