సెప్టెంబరు 9న చీరాల సహజ సాహితీ సాహిత్య సాంస్కృతిక సంస్థ సాహితీ వసంతం పురస్కార ప్రధానోత్సవ సభలో కవి. వైహెచ్‌కె. మోహన్‌రావు 2012 సాహితీ పురస్కారం అందుకుంటున్న దృశ్యం. సభలో వడలి రాధాకృష్ణ, కట్టా రాజ్‌వినయ్‌కుమార్ తదితరులు.