'కువకువలు' రెక్కలు పుస్తకావిష్కరణ సభ

గుంటూరులోని ఆరండల్‌ పేటలో సెప్టెంబర్‌ 14న జరిగిన 'కువకువలు' రెక్కలు పుస్తకావిష్కరణ సభ. చిత్రంలో మంచికలపూడి సాంబశివరావు, అద్దేపల్లి రామమోహనరావు, వి.ఎం. పార్థసారధి, వి. సుధాకర్‌, వై.వి. రమణారావు, తల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, జి. సుబ్బారావు, ఎస్‌.ఎమ్‌.సుభాని, సరస్వతి నారాయణయ్య ఎన్‌.వి. నరశింహం, దాసరి జై కృష్ణ ఉన్నారు.