డిశంబర్ 29న విజయవాడలో జరిగిన 'తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్' ఆవిర్భావ సభలో చలపాక ప్రకాష్ 'చప్త కార్టూన్లు-2' ను ఆవిష్కరిస్తున్న ప్రముఖ కార్టూనిస్ట్ టీవి. చిత్రంలో ప్రముఖ కార్టూనిస్టు, ఎ.వి.ఎం. నది సంపాదకులు జలదంకి ప్రభాకర్, కార్టూనిస్ట్‌లు రావెళ్ళ, టీవి, చప్ర, కలిమిశ్రీ మురళీధర్, చక్రవర్తి ఉన్నారు.