వెలపాటి రామరెడ్డి తెలంగాణ పరిశీలన

పరిశోధనా గ్రంథాలు డిగ్రీ సాధించడంతోనే చీకటి గుయ్యారాల్లోకి వెళ్ళిపోతాయి. ఈ పరిశోధకుడు మాత్రం ఉద్యమకాలంలో సందర్భోచితమైన అంశాన్ని ఎన్నుకొని నిర్విఘ్నంగా పరిశోధన పూర్తిచేసి ఆ ఫలితాన్ని పాఠకుల ముందుకు తేవడం ఆనందించదగినది.
- డా|| బన్న ఐలయ్య

పులి అప్పారావు
వెల: 
రూ 80
పేజీలు: 
131
ప్రతులకు: 
9490394857