కవి: 
ఆర్. బాలక్రిష్ణ
సెల్ : 
94401 43488
 ఆత్మీయులకు
      ఆత్మీయులకు
     లైవ్ సర్టిఫికేట్
     జనవరి ఫస్ట్
     గ్రీటింగ్స్
     చొప్పగింజలుఎదురు చూస్తున్నాయి
ఆర్తిగా
పిచ్చుకల కోసం
నదికి
దాహమెక్కువయ్యింది
ఊళ్లను కూడా
తాగేస్తోంది
కంచంలో అన్నం
శ్రమ ఫలితమే
కిందపడితే
ఎంగిలే