తెలుగు సాహిత్యంలో హాస్యామృతం ( ప్రాచీనకాలం నుంచి నేటి వరకు)

అసలు ద్వానా పేరులోనే మెత్తని చమత్కారముంది. అతని పూర్తి పేరు ద్వాదశి నాగేశ్వరశాస్త్రి. ఏ అంశాన్ని తీసుకున్నా దానికి సంబంధించిన సమగ్ర పరిశీలనం, ఆ తరువాత దాని సర్వాంగీణమైన అభివ్యక్తీకరణం ద్వానాశాస్త్రిగారి రచనా ప్రవృత్తిలోని జీవగుణాలు. మరో పార్శ్వం నుంచి చూస్తే చమత్కారోక్తుల ఖజానా ద్వానా. సద్విమర్శకుడు ద్వానా ఈ ''తెలుగు సాహిత్యంలో హాస్యమృతం'' పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం.
డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి

డా|| ద్వా. నా. శాస్త్రి
వెల: 
రూ 400
పేజీలు: 
256
ప్రతులకు: 
9849293376