పంచ కావ్య కథా సంగ్రహం మన తెలుగు కావ్యాలు - రస్మాతక సన్నివేశాలు

మనుచరిత్ర, పారిజాతపహరణం, ఉషా పరిణయం (అనిరుద్ధ చరిత్రము), విజయ విలాసం, శశాంక విజయం, సుప్రసిద్ధ తెలుగు కావ్యాలు. ఈ కావ్యాలలోని మనోరంజకమైన, రసాత్మక సన్నివేశాలతో ''మన తెలుగు కావ్యాలు, రసాత్మక సన్నివేశాలు'' అనే పేరుతో ఈ గ్రంథం రచించాను. ఈ గ్రంథంలో అయిదు కావ్యాల కథలు పూర్తిగా వున్నాయి. ఇది పంచకావ్య సంక్షిప్త కథా రచన.
 పారుపల్లి వెంకటేశ్వరరావు

పారుపల్లి వెంకటేశ్వరరావు
వెల: 
రూ 100
పేజీలు: 
112
ప్రతులకు: 
9848161208