నా చూపు రేపటి వైపు కవిత్వం

ఎంతసేపైనా నేనిలాగే కూర్చుంటాను-/ కదులుతున్న కాలానికి విసుగొచ్చి/ నా రెండు చేతులు పట్టి లేపేవరకు./ నేనిలా కూర్చోవడం/ అలసత్వం ఆవరించి కాదు/ ఏ యోగముద్రలోనో ఊపిరి ఒంటిగా/ దిగబడి ఉన్నందుకు కాదు/ మరెందుకు?/ పొరలు గమ్మిన ఆలోచనలకు/ పదును పెట్టడానికి.
డా|| సి. నారాయణ రెడ్డి ('సృజనయాగం' కవితా చరణాలు)

డా|| సి. నారాయణరెడ్డి
వెల: 
రూ 150
పేజీలు: 
168
ప్రతులకు: 
అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో