గిడ్డి సుబ్బారావు అక్షరావిష్కరణం సమీక్ష, విమర్శ

జి.సుబ్బారావుకి కవులందరు మిత్రులే. ఎవ్వరిమీద ఆయన పూర్వ నిర్థారిత భావాలతో పరిశీలన చేయరు. కేవలం కవిత్వంలోని గుణాలు మాత్రమే ఆయనకు కావలసినవి. ఆ మార్గంలోనే అనేకమంది కవులను, రచయితలను ఆయన పరిశీలించారు. 
డా. అద్దేపల్లి రామమోహనరావు 
వెల: 
రూ 150
పేజీలు: 
162
ప్రతులకు: 
9866179890