బియ్యపుగింజ కవితా సంపుటి

జి .సుబ్బారావు, మొదటి సంపుటి 'వెలుతురు జలపాతం'తో ఆర్ద్రమైన కవిగా అవతరించారు. ఈ రెండో సంపుటి 'బియ్యపుగింజ'తో ఆయుధమై కూడా అవతరిస్తున్నారు. 
 డా. అద్దేపల్లి రామమోహనరావు
జి. సుబ్బారావు
వెల: 
రూ 75
పేజీలు: 
70
ప్రతులకు: 
9866179890