ఉత్తమ లాటిన్‌ అమెరికన్‌ కథలు

ఒక్కొక్క కథా ఒక్కొక్క మణిపూస. సంగీత సాహిత్యాలను తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకున్న డాక్టరు గారు, వీటిని తన కవిత్వ పరిభాషలో అనుసృజన చేసి తెలుగు పాఠకులకు కానుకగా ఇస్తున్నారు. 
ముక్తవరం పార్థసారథి
అనువాదం: ఎలనాగ
వెల: 
రూ 150
పేజీలు: 
168
ప్రతులకు: 
9866945424