ఆధునిక తెలుగు కవిత్వంలో తండ్రి - ఒక పరిశీలన

ఈ పుస్తకంలో, తండ్రి సద్గుణ ప్రశంస, దుర్గుణ నిరసన- రెండూ ఉండడం చేత ఒక మంచి తండ్రి ఎలా ఉండాలో తెలుసుకొని, తండ్రులు తమ గుణ గణాల్ని సరిచేసుకునే అవకాశం ఉంది. అంత మంచి కవితా పంక్తులు ఈ పుస్తకం నిండా ఉన్నై. 
డా. అద్దేపల్లి రామమోహనరావు
ఎస్‌.ఆర్‌. పృథ్వి
వెల: 
రూ 70
పేజీలు: 
89
ప్రతులకు: 
9989223245