మోనోలాగ్‌ ఆఫ్‌ ఎ వూండెడ్‌ హార్ట్‌ కవిత్వం

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనే సెన్సిటివ్‌, కాంప్లెక్స్‌ టాపిక్‌ని ఎంతో కవితాత్మకంగానూ, మరెంతో ఈస్తటిక్స్‌ని అక్షరాలలో పొదిగించి ఈ దీర్ఘకవితని ఓ కావ్యతరువుగా నిలబెట్టిన శ్రీలక్ష్మిలోని సానుభూతికి, సహానుభూతికి, ఈ దీర్ఘకవితని అసాంతం చదివిన తర్వాత నమస్సులు చెప్పకుండా ఉండలేము.
మామిడి  హరికృష్ణ
అయినంపూడి శ్రీలక్ష్మి
వెల: 
రూ 75
పేజీలు: 
60
ప్రతులకు: 
9989928562