సాహితీస్రవంతి ఆధ్వర్యంలో ఏప్రిల్‌20న జరిగిన సాహిత్య అధ్యయన వేదిక చర్చా కార్యక్రమం

ఖమ్మంలో బోడేపూడి  విజ్ఞానకేంద్రంలో సాహితీస్రవంతి ఆధ్వర్యంలో ఏప్రిల్‌20న జరిగిన సాహిత్య అధ్యయన వేదిక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ నవలాకారుడు గాబ్రియల్‌ గార్సియా మార్క్వెజ్‌కు నివాళి అర్పించి ఆయన సాహిత్యంపై పలువురు మాట్లాడారు. లాటిన్‌ అమెరికా దేశాల సామాజిక జీవితాన్ని తన రచనల్లో శక్తివంతంగా చిత్రంచారని వక్తలు కొనియాడారు.  చిత్రంలో రౌతు రవి, కపిల రాంకుమార్‌, కె. ఆనందాచారి, కన్నెగంటి వెంకటయ్య, ఎం. శేషగిరి, యడవల్లి శైలజ, వనం తేజస్విని, సంపటం దుర్గాప్రసాద్‌, అశుప్రసాద్‌