యానంలో దాట్ల దేవదానం రాజు కవితా పురస్కారం 2014ను స్వీకరిస్తున్న ప్రముఖ కవి కె. శివారెడ్డి. చిత్రంలో దేవదానం రాజు కుటుంబ సభ్యులు, శిఖామణి, కోయి కోటేశ్వరరావు, ఆశారాజు, శశికాంత వర్మ, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా 'ఉదయిని' ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.