'తెలంగాణ కేసరి' పుస్తకాన్ని ఆవిష్కరణ

ఏప్రిల్‌ 21న జీవిఆర్‌ ఆరాధన నిర్వహణలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పెద్దూరి వెంకటదాసు రచించిన 'తెలంగాణ కేసరి' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డా. కె.వి. రమణాచారి. చిత్రంలో వివి రాఘవరెడ్డి, సుగంబాబు, బైస దేవదాసు, పెద్దూరి వెంకటదాసు, ముఖ్య అతిథి విజయబాబు, భూపతి ముదిరాజ్‌, గుదిబండి వెంకటరెడ్డి, మౌనశ్రీ మల్లిక్‌