'నిజమైన స్నేహితుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం

ఏప్రిల్‌ 14న గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన చక్రపాణి-కొలసాని పురస్కారం ప్రదానోత్సవ సభలో పార్వతీపురానికి చెందిన బాల సాహితీవేత్త నారంశెట్టి ఉమామహేశ్వరరావు రచించిన 'నిజమైన స్నేహితుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం. చిత్రంలో ఎడమ నుండి మాచిరాజు కామేశ్వరరావు, ఎం.వి. దేవికారాణి, గుడ్ల అమ్మాజి, రావెల సాంబశివరావు, నాగళ్ళ వెంకటరత్నం, వెంకటరావు, కె. తులసీ విష్ణుప్రసాద్‌ తదితరులు