
2012లో ప్రచురితమైన కథలతో 'మా కథలు- 2012'గా ఒక సంకలనం తీసుకురావాలనీ, సమన్వయకర్తగా శ్రీ సి. హెచ్. శివరామప్రసాద్ (వాణిశ్రీ) గారిని ఎన్నుకోవడం జరిగింది. ముందుకు వచ్చిన ముప్పై మంది కథకులతో ఈ సంకలనం ప్రచురితమైంది. 
తెలుగు కథ రచయితల వేదిక
తెలుగు కథ రచయితల వేదిక
వెల: 
రూ 99
పేజీలు: 
257
ప్రతులకు: 
9390085292