మచిలీపట్నంలో ఏప్రిల్
19, 20 తేదీలలో ఆంధ్ర సారస్వత సమితి ఆధ్వర్యంలో జరిగిన 13వ ఉగాది సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ. ఫొటోలో కొట్టి రామారావు, శాఖమూరి రామగోపాల్, కొత్తపల్లి బంగార్రాజు, చలమలశెట్టి వెంకటసుబ్బయ్య. ఈ సభలో కె. రాజ్యశ్రీ, భూమయ్య, నరేంద్ర, ఎల్.ఎస్. శాస్త్రి, తమిరిశ జానకి, డా. మురళి, తిక్కన సోమయాజి, డా. వి.ఎ. కుమారస్వామి, ఉషాగాయత్రి, మద్దాలి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.