నెలవంక-నెమలీక సాహిత్య మాసపత్రిక

రంగారెడ్డి జిల్లా, తాండూరులో ఏప్రిల్ 27న నెలవంక-నెమలీక సాహిత్య మాసపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో 'హైకూ` కవితలకి గాను కలహంస పురస్కారం స్వీకరిస్తున్న మోపిదేవి రాధాకృష్ణ. చిత్రంలో సంపాదక ద్వయం లక్కరాజు దేవి, యక్కలూరి శ్రీరాములు, గోరటి వెంకన్న.