విశాఖ పౌర గ్రంథాలయంలో ఏప్రిల్ 24న శ్రీమజ్ఞ వేమనరెడ్డి కథా సంపుటి 'మనోహరం' ఆవిష్కరణ సభ. ఫొటోలో అడపా రామకృష్ణ, కె.జి. వేణు, వి. బాలమోహన్ దాస్, ఎల్.ఆర్. స్వామి, పుస్తక రచయిత వేమనరెడ్డి ఉన్నారు.