మేరాజ్ వివాహ రిసెప్షన్

హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ లోని పాపడమ్స్ హోటల్ లో మే 5న బారహమతుల్లా కుమారుడు మేరాజ్ వివాహ రిసెప్షన్ సందర్భంగా బారహమతుల్లా కథల పుస్తకం 'బహెన్' ఆవిష్కరణ. ఫొటోలో ప్రముఖ సాహితావేత్తలు కె. శివారెడ్డి, నగ్నముని, దీవి సుబ్బారావు. చింతపట్ల సుదర్శన్, ప్రసాదమూర్తి, యాకూబ్, శిలాలోలిత, రమణజీవి, వొరప్రసాద్, అసుర, దర్భశయనం శ్రీనివాసాచార్య, బండి నారాయణస్వామి, సురేందర్ రాజు, బారహమతుల్లా దంపతులతో నూతన వధూవరులు..