హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయంలో మే 11న జరిగిన 'అమృతలత అపురూప పురస్కారాల' ప్రదానోత్సవ సభ. ఫొటోలో అనిశెట్టి రజిత, ఎన్. అరుణ, వేదవతీ ప్రభాకర్, డా|| వాసా ప్రభావతి, మల్లు స్వరాజ్యం, డి. కామేశ్వరి, జమున, డా|| సి. నారాయణ రెడ్డి, రావు బాలసరస్వతి, వి. ప్రతిమ, కాత్యాయనీ విద్మహే, డా|| అఖిలేశ్వరీ రామాగౌడ్, అమృతలత, డా|| అలేఖ్య, ఉదయభాను, నెల్లుట్ల రమాదేవి.