'వాడిని జయించాలి' పుస్తకావిష్కరణ

జూన్‌ 28న విశాఖ పౌర గ్రంధాలయంలో కవి అడపా రామకృష్ణ రచించిన దీర్ఘకవిత 'వాడిని జయించాలి' పుస్తకావిష్కరణ (ఎడమ, కుడి) ప్రముఖ చిత్రకారులు 'బాలి' గ్రంథకర్త అడపా రామకృష్ణ, సాంఘిక సంక్షేమ అధికారి శ్రీమతి టి.సరోజ, డి.సహదేవరావు, ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు, డి.శ్రీనివాసన్‌, గోవిందరావు మున్నగువారు.