జూలై7న కళా సుబ్బారావు కళావేదిక, హైదరాబాదులో జరిగిన జెవిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నిర్వహించిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా|| రావూరి భరద్వాజ 87వ జయంతి వేడుకల కార్యక్రమంలో డా||ఎ.చక్రపాణి, పి.విజయబాబుల ద్వారా డా||రావూరి భరద్వాజ సాహితి పురస్కారం అందుకొంటున్న ప్రొ|| ముదిగొండ శివప్రసాద్. రావూరికోటేశ్వరరావు, డా|| ఓలేటి పార్వతీశం, గుదిబండ వెంకటరెడ్డి, డా|| కళాదీక్షితులు.