ప్రముఖ రచయిత 'నిర్మల్' రచించిన ''ఆబ్కారి కథలు'' గ్రంథాన్ని హైదరాబాదు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరిస్తున్న డా||ఎన్.గోపి. చిత్రంలో వారితో పాటు జూలూరీ గౌరీ శంకర్, సభాధ్యకక్షులు మేరెడ్డి యాదగిరిరెడ్డి, రచయిత 'నిర్మల్' ఉన్నారు.