అరసం అమరావతి పబ్లికేషన్స్, గుంటూరు ఆధ్వర్యంలో జరిగిన సభలో సముద్రాల రచన పకక్షులు-జంతువులు, పెన్సిల్ షేడింగ్ చిత్రాలు పుస్తకాలను ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్. వేదికపై అరసం రాష్ట్ర అధ్యకక్షులు పెనుగొండ లక్ష్మీ నారాయణ, కథానాయిక రచయిత వల్లూరు శివప్రసాద్, ప్రచురణకర్త యం.సౌభాగ్యరావు.