ప్రముఖ కవి డా|| ఎన్.గోపి రచించిన 'మళ్లీ విత్తనంలోకి' కవితాసంపుటిని హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్‌లో ఆవిష్కరిస్తున్న డా|| సి.నారాయణరెడ్డి. చిత్రంలో కిన్కెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి ముద్దాళి రఘురామ్, నేషనల్ బుక్ ట్రస్ట్ కార్యాధికారి డా||పత్తిపాక మోహన్, ఉస్మానియా డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ, కృతి స్వీకర్త డా||ఓలేటి పార్వతీశం, కవి గోపి, డా|| ఎస్.రఘు ఉన్నారు.