జూలై 6న కాకినాడలో గాంధీభవన్‌లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన ఎస్.ఆర్. పృధ్వి కవితా సంపుటి 'కీలకం' ఆవిష్కరణ. చిత్రంలో ఎడమ నుండి డా|| జోన్యుల క్రిష్ణబాబు, సోమయాజులు, ఎన్.ఆర్.పృధ్వి, డా||అద్దేపల్లి, ముమ్మిడి, రామకృష్ణరావు, గనారా