డా||పరుచూరి రాజారామ్‌ సాహితీ సత్కార సభలో

అరసం ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన డా||పరుచూరి రాజారామ్‌ సాహితీ సత్కార సభలో సాహితీ పురస్కారాన్ని రచయిత్రి శ్రీమతి సి.సుజాత అందజేస్తున్న శ్రీమతి పరుచూరి అజిత. వేదికపై అరసం రాష్ట్ర అధ్యకక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, వల్లూరు శివ ప్రసాద్‌ ఉన్నారు.