నిర్భయ మరణఘోష ఖండాంతరాన, అంతఃరిక్షాన, భారత అతివలు అవలీలగ విహరిస్తుంటే,ఈ అఖండ భారతం - అకృత్యాల నలిగే నెలతల నెత్తుటి కన్నీటి సెగతోమరుగుతోంది !భరతఖండ ఆవిర్భావం - ఓ కన్య శకుంతల శాప నివారణం,దుర్నీతి దుష్యంతుల, దుర్మార్గ, దుశ్శాసన దుర్భర దురాగతాల దిక్కుగ Read more about నిర్భయ మరణఘోష