హరినాథరెడ్డి గ్రంధం ఒక బాధ్యతను, ఒక కర్తవ్యాన్ని నేటి పరిశోధ కుల ముందుంచుతున్నది. రాయలసీమ నుంచి వచ్చిన ప్రతికలనన్నిటినీ సంపాదించి, వాటిలో వచ్చిన సాహిత్యాన్ని అధ్యయనం చేసి సాహితీ సాంస్కృతిక రంగంలో రాయలసీమ ముందు వెనుకడుగులను నిర్ణయించడమే ఆ కర్తవ్యం, ఆ బాధ్యత.- ఆచార్య రాచపాళెం చంథ్రేఖర్ రెడ్డి
- డా|| అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి
వెల:
రూ 200
పేజీలు:
264
ప్రతులకు:
9963917187