కథా శిల్పం గురించిన అధ్యయన శీలం కలిగిన రచయిత ఉపేందర్. కనుక, వస్తువు, ఇతివృత్తం... చదువరులలో గాఢమైన అనుభూతిని కలిగించటానికి ఆవశ్యకమైన శిల్పాన్ని ఎన్నుకోవటం ఆయనకు పట్టుబడిన విద్యే! ఆ గుణ నైపుణ్యమే ఈ కథల్లోను కనిపిస్తున్నది. ప్రత్యేకించి ప్రక్రియాపరంగా అచ్చమైన 'కథానిక' ని రాస్తున్నప్పుడు ఈ గుణ విశేషం మరీ కొట్టవచ్చినట్లు ద్యోతకమవుతోంది.- విహారి
రాచమళ్ళ ఉపేందర్
వెల:
రూ 45
పేజీలు:
84
ప్రతులకు:
98492 77968