తన అక్షరాలకు పదునుపెట్టి, వాటినే తన రక్షణ కవచాలుగా చేసుకుని ఏకలవ్యుడిలా, అభిమన్యుడిలా ఏకకాలంలో ముందుకు సాగిపోతాడు. ఈ ఉద్యమంలో తాను వర్గవాదా, అస్తిత్వవాదా అనే యోచన చేయడు. సంక్షోభాల్ని ముందు బట్టబయలు చేస్తాడు. అందుకు తన పాఠకుల మద్దతు కోరుతాడు. తన అనుభవాన్ని వాళ్ళదిగా చేసి తనవైపు తిప్పుకుంటాడు.- ప్రొ. జయధీర్ తిరుమలరావు
కోడం పవన్‌కుమార్
వెల:
రూ 70
పేజీలు:
109
ప్రతులకు:
9848992825