దాదాపు రెండు వందల సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆవిర్భవించి, విస్తరించి, అభివృద్ధి పొంది, ఒక వెలుగు వెలిగి కేవలం ఒకరోజులో మాత్రమే జరిగిన యుద్ధంలో సమూలంగా నేలమట్టమయిపోయి తిరిగి కోలుకోలేని విధంగా అంతరించిపోయిన బోయకొట్టముల విషాదగాధనే బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె ఈ నవలలో చారిత్రక దృష్టితో చిత్రించడం ఎంతో ఆసక్తికరంగా ఉంది.- అంపశయ్య నవీన్
కరణం బాలసుబ్రహ ్మణ్యం పిళ్ళె
వెల:
రూ 180
పేజీలు:
273
ప్రతులకు:
9502304027