వచన కవిత్వం మొదట్లో శబ్దాలంకారాలతో, ఉపమాలంకారాలతో, రూపకాలంకారాలతో వెలువడుతూ వచ్చింది. వచన కవిత్వం రూపం పూర్తిగా మారిపోయిందనే గుర్తింపు చాలా మందికి తెలియడం లేదు. కేవలం చెవికి ఇంపుగా తోచే అలంకారాల నుంచి వచన కవిత్వం దూరమై సంపూర్ణమైన వచన కవిత రూపుదిద్దుకుంది. లింగారెడ్డి 'ఇడుపు కాయితం' లోని స్వీయానుభూతులకు సంబంధించిన కవితలు ఈ స్థాయిని అందుకున్నాయి.- కాసుల ప్రతాపరెడ్డి
డా|| కాసుల లింగారెడ్డి
వెల:
రూ 100
పేజీలు:
112
ప్రతులకు:
8897811844